బాలయ్య-సంక్రాంతి డెడ్లీ కాంబినేషన్. అసలు బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తుందంటే అది అల్టిమేట్ హిట్టే. బాలకృష్ణ నటించిన సినిమాలు సంక్రాంతికి రిలీజయ్యాయంటే దాదాపుగా బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడేసినట్లే. ఒకటి, రెండు సినిమాలు పోయాయి తప్ప.. చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూపించాయి.