Dasara Special Trains: ఏపీవాసులకు రైల్వే శాఖ దసరా గుడ్‌న్యూస్.. భారీగా స్పెషల్ రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే!

6 months ago 5
Dasara Special Trains: దసరా పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని భారీగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. చర్లపల్లి నుంచి అనకాపల్లి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఏ రోజు ఏ రైలు వెళ్తుంది.. ఎక్కడెక్కడ ఆగుతుంది అనే హాల్టింగ్ స్టేషన్ల వివరాలను కూడా విడుదల చేసింది.
Read Entire Article