Deepam 2 Scheme: ఏపీ మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం రూపాయి కట్టక్కర్లేదు.. ఆ డబ్బు నేరుగా అకౌంట్‌‌లోకి

7 months ago 6
Ap Free Gas Cylinder Money No Need To Pay: దీపం 2 పథకం కింద ఉచిత సిలిండర్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై లబ్ధిదారులు సిలిండర్ కోసం ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సిలిండర్ బుక్ చేసుకుంటే చాలు, రాయితీ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. ఈ విధానాన్ని తొలుత ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రమంతటా విస్తరిస్తారు. ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఊరటనిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read Entire Article