Deepika Padukone: కల్కి 2898 ఏడీ స్టార్ దీపికా పదుకోన్ తన తొలి సంతానానికి వెల్‌కమ్ చెప్పబోయే రోజు ఏదో తేలిపోయింది. ప్రస్తుతం దీపిక ప్రెగ్నెన్సీ చివరి నెలలో ఉందని, డెలివరీ కోసం లండన్ వెళ్లొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలోనే బిడ్డకు జన్మనివ్వనుందని తెలుస్తోంది.