Deputy CM: అందుకే వరదబాధితుల వద్దకు రావట్లేదు.. పవన్ క్లారిటీ, బాధితులకు రూ.కోటి విరాళం

4 months ago 7
Deputy CM: విజయవాడ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. సీఎం చంద్రబాబు.. చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర ఆశ్చర్యంగా మారింది. ఇక ప్రతిపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరద బాధితులకు తన సొంతంగా భారీగా ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. తాను ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు అనేది వెల్లడించారు.
Read Entire Article