Devara OTT: అవాక్కయ్యే ధరకు దేవర ఓటీటీ రైట్స్.. ఆ పండుగకే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

2 years ago 33

Junior NTR Devara OTT Streaming On Festival: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ఓటీటీ రైట్స్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయినట్లు తాజాగా సమాచారం అందింది. అంతేకాకుండా తెలుగు నాట పెద్ద పండుగ నాడు దేవర ఓటీటీ రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Read Entire Article