Devara: 'దేవర' థర్డ్ సింగిల్ వచ్చేస్తుంది మామ... పోస్టర్‌తో పిచ్చెక్కించారుగా..!
4 months ago
11
Devara: సరిగ్గా పాతిక రోజుల్లో ఈ పాటికి దేవర విధ్వంసం కొనసాగుతూ ఉంటుంది. అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్‌లు తగలబడటం మాత్రం పక్కా. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.