Dhanush: జాబిలమ్మ నీకు అంత కోపమా.. అంటూ వచ్చేస్తున్నాడు స్టార్ హీరో ధనుష్
3 days ago
5
Dhanush: నాచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఒకరు. ధనుష్ గత చిత్రం రాయన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే.. ఆయనే దర్శకత్వం కూడా వహించారు.