Dil Raju: ఆంధ్రలో సినిమాలకు వైబ్ ఇస్తరు... తెలంగాణలో మాత్రం తెల్ల కల్లు, మటన్‌కు ఇస్తరు..!
2 weeks ago
3
నిన్న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఆడియెన్స్‌కు ఒక రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేసింది. అసలు సంక్రాంతికి ఎలాంటి సినిమా పడితే.. కలెక్షన్ల తుఫాన్ మొదలవుతుందో... అలాంటి సినిమానే అనీల్ రావిపూడి దింపుతున్నట్లు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.