Dil Raju: దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.60 కోట్లు నష్టపరిహారం చెల్లించామని వెల్లడి..!
8 hours ago
1
నిన్నటి నుంచి టాలీవుడ్‌లో ఐటీ దాడులు అల్ల కల్లోలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటితో పాటు ఆయన ప్రొడక్షన్ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.