మలికిరెడ్డి వీర్ ‘డైనమిక్ అడ్వకేట్’ పాత్రలో, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో, రవి గోగుల దర్శకత్వంలో, సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందింది.