Dil Raju on Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లలో దూసుకెళుతోంది. భారీ వర్షాలు పడుతున్నా ఈ చిత్రం జోరు తగ్గలేదు. ఈ విషయాన్నే నిర్మాత దిల్‍రాజు చెప్పారు. ఈ మూవీ ట్రెండ్ ఎంత బలంగా ఉందో నేడు ఓ మీడియా మీట్‍లో వెల్లడించారు. ఆ వివరాలివే..