Divvala madhuri : తిరుమలలో దువ్వాడ, మాధురి జంట.. మాడవీధుల్లో ఇదేం పని!

1 year ago 43
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్. అయితే దర్శనం అనంతరం ఆలయ పుష్కరిణి ప్రాంతంలో ఫోటో షూట్ నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చి ఇలాంటి పనులు ఏమిటంటూ భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు తిరుమలలోనే వీరిద్దరి పెళ్లి జరిగిందంటూ వార్తలు రాగా.. దివ్వెల మాధురి ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు.
Read Entire Article