Divvala madhuri: నాకు జరిగింది ప్రమాదం కాదు.. యాక్సిడెంట్‌పై దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు

5 months ago 8
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article