కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళను కేటాయించింది. నేటి పరిస్థితుల్లో ఇంటీరియర్ డిజైనర్ కు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించడంతో, అర్హులైన పేదలు నష్టపోతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియోను నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ చేయగా.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. డబ్బున్నోళ్లకు మాత్రమే పథకాలను అమలు చేస్తున్నారు అని.. పేదలు ఎప్పుడూ పేదలుగానే మిగిలిపోతున్నారంటూ ఓ నెటిజన్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈవీడియో వైరల్ గా మారింది.