Driving License: అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. వాహనదారులకు మంత్రి పొన్నం వార్నింగ్

2 months ago 8
Driving License: వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని మంత్రి సూచించారు. రోడ్డు భద్రతా మహోత్సవాలు ముగింపు సందర్భంగా నిర్వహించిన వాకథాన్‌లో పాల్గొన్న మంత్రి పొన్నం.. రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్‌ గురించి మాట్లాడారు.
Read Entire Article