మయన్మార్‌లో భూకంపం.. 1300 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకాక్‌లో పెను విధ్వంసం స్పష్టించింది. కొన్ని వేల మంది చనిపోయారు.. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. 1993లో మహారాష్ట్ర లాతూర్ లో భూకంపం వస్తే.. 298 కి.మీ.ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో భూమి కంపించింది. గత సంవత్సరం ములుగులో భూకంపం వస్తే 198 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ లో భూమి కంపించింది. మన హైదరాబాద్ భూకంపాల ధాటికి తట్టుకుంటుందా.. ? ఎంత వరకు భద్రం..?