ETV: 'ప్రజాకవి కాళోజీ' బయోపిక్ ఈటీవీ సినిమా ఛానెల్లో ఫిబ్రవరి 9న ప్రసారం

2 months ago 5
'ప్రజాకవి కాళోజీ' చిత్రం డిసెంబర్ 23న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న ఈటీవీలో ప్రసారం కానుంది. దర్శకుడు ప్రభాకర్ జైనీ, నిర్మాత విజయలక్ష్మి జైనీ సంతోషం వ్యక్తం చేశారు.
Read Entire Article