Fake IPS: ఆ బాధ్యత వాళ్లదే.. నకిలీ ఐపీఎస్‌ విషయంలో తేల్చేసిన పవన్ కళ్యాణ్

3 weeks ago 3
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం కలకలం రేపుతోంది. నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నకిలీ ఐపీఎస్ గురించి హోంమంత్రి, డీజీపీ, ఇంటెలిజెన్స్ బాధ్యత తీసుకోవాలన్నారు. దీనిపై తన కార్యాలయం అధికారులు డీజీపీకి సమాచారం ఇచ్చారని వెల్లడించారు. తనకు పనిచేయడం ఒక్కటే తెలుసని.. ఇలాంటివి పట్టించుకోనని చెప్పుకొచ్చారు.
Read Entire Article