Farmer: రైతన్న పొలాలకు దారి.. వీటితో ఆ సమస్యకు పరిష్కారం..?

9 months ago 18
తెలంగాణలో రైతులు తమ భూములకు దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. నిజాం కాలం నాటి సర్వేలు, ధరణి పోర్టల్ ఈ సమస్యను పరిష్కరించలేకపోయాయి. సమగ్ర భూ సర్వే చేపట్టాలని.. భూభారతి పోర్టల్ ద్వారా బాటలు చూపాలని రైతులతో పాటు.. మాజీ సైనికుడు సురేందర్ రెడ్డి కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త చట్టంతో పాటు పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. భూమి విలువను బట్టి డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ ద్వారా దారులు తెరిచేలా చట్టంలో మార్పులు తేవాలని సూచిస్తున్నారు.
Read Entire Article