FASTag వార్షిక పాస్ ఈ టోల్‌ ప్లాజాలకు, రహదారులకు వర్తించదు.. తెలుసుకోవాల్సిన విషయాలు

6 months ago 7
FASTag annual Pass Toll Plazas | వాహనదారులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఈ ఫాస్టాగ్ పాస్ అన్ని రహదారులకు వర్తించదు. ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోని రహదారులకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాదు.. ఏడాదికి 200 ట్రిప్పులకు మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ఏయే రహదారులకు వర్తిస్తుంది? ట్రిప్పుల లిమిట్ పూర్తయితే ఎలా రెన్యువల్ చేసుకోవాలి? తదితర కీలక వివరాలు..
Read Entire Article