Free bus Scheme: ఏపీ మహిళలకు త్వరలోనే శుభవార్త.. అప్పటి నుంచే ఉచిత బస్సు ప్రయాణం..!

2 months ago 7
ఏపీ మహిళలకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనున్నట్లు తెలిసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు. మరోవైపు ఉగాది నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీఎస్ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి ఆరో తేదీ జరిగే ఏపీ కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నాయి.
Read Entire Article