Gaddar Awards: టాలీవుడ్‌లో ఉత్తమ నటీ నటులకు ప్రతి ఏటా నంది అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డుల మాదిరిగానే.. గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తామని గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.