Game Changer Worldwide Box Office Collection Day 4: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు నాలుగో రోజు భారీగా కలెక్షన్స్ తగ్గాయి. దాదాపుగా 52.14 శాతం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీకి 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.