Game Changer First Review In Telugu By Umair Sandhu: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీపై ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన రివ్యూ అంటూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ట్విటర్ వేదికగా తెలిపాడు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.