రామ్‌చరణ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లు దాటిపోయింది. గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నేడు ఈ మూవీ ఐదు భాషల్లో రిలీజైంది. రామ్‌చరణ్‌కు ఆర్ఆర్ఆర్ కు మించిన సక్సెస్ గేమ్ ఛేంజర్‌తో దక్కిందా? శంకర్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? లేదా? అంటే..