Game Changer Movie: తమిళనాడులో రామ్‍చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీకి భారీ గుడ్‍న్యూస్!
3 weeks ago
3
Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు మెండుగా ఉన్నాయి. శంకర్ డైరెక్టర్ రావడంతో తమిళ మార్కెట్‍లోనూ బజ్ నెలకొంది. ఈ తరుణంలో తమిళనాడులో గేమ్ ఛేంజర్ మూవీకి ఓ అంశం విపరీతంగా కలిగి వచ్చింది.