Garividi Lakshmi Movie Launch Pooja Ceremony: ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాపులర్ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథా ఆధారంగా తెరకెక్కిస్తున్న కొత్త తెలుగు మూవీ గరివిడి లక్ష్మి. ఆనంది, రాశి, వీకే నరేష్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ నటించనున్న ఈ గరివిడి లక్ష్మి పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.