Golden Globes 2025: భారతీయ మూవీకి మిస్ అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూశారా!
2 weeks ago
3
Golden Globes 2025 - All We Imagine As Light: 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో భారత్‍కు నిరాశ ఎదురైంది. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీకి అవార్డు దక్కలేదు. రెండు విభాగాల్లోనూ పురస్కారం లభించలేదు.