Goodachari 2 Movie: 'గూఢాచారి-2'లో బాలీవుడ్ బ్యూటీ.. పోస్టర్ ఈ లెవల్‌లో ఉందేంటి మామ..!
2 weeks ago
4
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. అసలు థ్రిల్లర్ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఒక డెఫినేషన్‌లా మారిపోయాడు.