ఈ మధ్య కాలంలో చిన్న సినిమా , పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతీ సినిమా పెద్ద సినిమాల రేంజ్‌లో హిట్టవుతున్నాయి. అలాంటి కంటెంట్‌తోనే వస్తున్న సినిమా 'గార్డ్'. విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానర్డ్ జంటగా నటించిన ఈ సినిమాకు జగ పెద్ది దర్శకత్వం వహించాడు.