Gudimetla Diamond: పొలంలో దొరికిన విలువైన వజ్రం.. జాక్‌పాట్ తగిలింది, ధర ఎంతో తెలుసా!

8 months ago 12
Nandigama Blue Diamond Worth Rs 10 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లో వజ్రాల వేట ఊపందుకుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తరచుగా వజ్రాలు లభ్యమవుతుండగా, తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని గుడిమెట్ల వద్ద ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం దొరికినట్లు సమాచారం. సుమారు 4 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుడిమెట్లకు చారిత్రక ప్రాముఖ్యత ఉండటంతో ఇక్కడ వజ్రాల కోసం వెతుకుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
Read Entire Article