Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 3 ఎపిసోడ్‌లో మలేషియా మావయ్య వస్తున్నాడని తెగ హడావిడి చేస్తుంది ప్రభావతి. అన్ని పనులు మీనాకే చెప్పడం చూసి ప్రభావతిపై సుశీల ఫైర్ అవుతుంది. మరోవైపు బాలు, మీనా గొడుగు ఐడియా ఊళ్లో పాపులర్ అవుతుంది.