Gunde Ninda Gudi Gantalu Serial January 6th Episode: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు సంజు. ఇది నీకు కాళరాత్రి అని సంజు అంటాడు. బాలు మాటలు తలుచుకున్న మౌనిక ఈ శిక్షను నేను జీవితాంతం పడతాను, ఇక్కడే చస్తాను అని అనుకుంటుంది.