Gundeninda Gudigantalu Serial: ప్రేమ విష‌యంలో త‌మ్ముడికి బాలు వార్నింగ్ - మాట‌త‌ప్పిన మీనా - శృతిపై రోహిణి డౌట్‌

2 years ago 40

Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంట‌లు  ప్రోమోలో శృతి, ర‌విల ప్రేమ విష‌యం భార్య ద్వారా తెలుసుకున్న బాలు ఆవేశం ప‌ట్ట‌లేక‌పోతాడు. ర‌వి ప‌నిచేస్తోన్న రెస్టారెంట్‌కు వెళ్లి అంద‌రి ముందే అత‌డి కాల‌ర్ ప‌ట్టుకొని నిల‌దీస్తాడు. శృతిని పెళ్లిచేసుకోవ‌డానికి వీలు లేద‌ని త‌మ్ముడికి వార్నింగ్ ఇస్తాడు.

Read Entire Article