Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మనసు సీరియల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. రిషి, వసుధారతో పాటు ఈ సీరియల్‌లోని యాక్టర్స్ అందరూ కలిసి ఓ ఫేర్‌వెల్ పార్టీని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఫేర్‌వెల్ పార్టీ తాలూకు ప్రోమోను స్టార్ మా అభిమానులతో పంచుకున్నది.