Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ టైమ్‌లో వస్తున్న కొత్త సీరియల్ ఇదే.. ఇది కూడా అలరిస్తుందా?
4 months ago
6
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ కు ఎండ్ కార్డ్ పడటంతో ఇన్నాళ్లూ ఆ సీరియల్ వచ్చే సమయానికి స్టార్ మా ఛానెల్ ఇప్పుడు మరో సీరియల్ తీసుకొచ్చింది. నిజానికి అది కూడా పాత సీరియలే అయినా.. దాని టైమ్ మార్చారు.