GVMC: ఇల్లు, భవనాలు కడుతున్నారా.. అది తప్పనిసరి.. లేకుంటే అనుమతి రద్దు..

9 months ago 17
setback mandatory in building construction in AP: భవన నిర్మాణాల్లో సెట్ బ్యా్క్‌లు పాటించకపోతే అలాంటి నిర్మాణాలకు అనుమతులు రద్దు చేస్తామని జీవీఎంసీ హెచ్చరించింది. భవన నిర్మాణాల్లో సెట్ బ్యాక్‌లు తప్పనిసరి అని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. సెట్ బ్యాక్‌లు లేని వాటికి అనుమతులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ద్వారకానగర్‌లో పర్యటించిన జీవీఎంసీ కమిషనర్.. ఓ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.
Read Entire Article