Hari Hara Veera Mallu: హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది - మాట వినాల్సిందే అంటూ ప‌వ‌న్ ఆర్డ‌ర్‌!

5 days ago 3

హ‌రి హ‌ర వీర మ‌ల్లు నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది. మాట వినాలి అంటూ సాగిన ఈ పాట‌ను హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా పాడారు. పెంచ‌ల‌దాస్ రాసిన ఈ పాట‌కు కీర‌వాణి మ్యూజిక్ అందించారు. ఈ పాట‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాయిస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.

Read Entire Article