Hebah Patel: హెబ్బా పటేల్ ‘మారియో’.. వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
2 months ago
3
దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన కొత్త చిత్రం 'మారియో'లో అనిరుధ్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కామిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.