Hema Malini: హేమ మాలినిపై వివాదం.. జగన్నాథ ఆలయ సందర్శనపై ఫిర్యాదు!
1 month ago
6
బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని ఇటీవల పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించడం వివాదాస్పదమైంది. శ్రీ జగన్నాథ సేన ప్రతినిధులు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పూరి జిల్లా సింఘద్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.