టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాడనే చెప్పాలి. గతేడాది రిలీజ్ అయిన ‘దేవర’ మూవీ మంచి హిట్ సాధించడంతో, అదే జోష్‌ను కొనసాగిస్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.