పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్న సారంగపాణి జాతకం మూవీ.. ప్రియదర్శి సాలిడ్ హిట్టు

2 hours ago 1
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.
Read Entire Article