Heroine: ఆ స్టార్ హీరోతో శ్రీలీల ఎఫైర్?.. ఎవరో తెలిస్తే మతిపోద్ది..

2 weeks ago 4
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. పుష్ప 2 సినిమా హిట్‌తో కిస్సిక్ అనిపించి వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. తాజాగా ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
Read Entire Article