Hit-3 Movie: రిలీజ్‌కు ముందే లాభాల్లోకి 'హిట్-3'.. తంతే బూరల బుట్టలో పడ్డ నిర్మాతలు!

2 weeks ago 4
నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌లు గట్రా ఒక రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి.
Read Entire Article