Hit Cinema: రూ.8.4 కోట్లతో తీస్తే రూ.30 కోట్ల కలెక్షన్స్..! ఈ సినిమాపై స్మార్ట్ ఇన్వెస్ట్
1 month ago
6
సోహమ్ షా లేటెస్ట్ మూవీ క్రేజీ (Crazxy) కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు పెట్టింది కేవలం రూ.8.4 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఏకంగా రూ.30 కోట్లు కొల్లగొట్టడానికి సిద్ధమైంది.