HMDA పరిధి పెంపు.. కొత్తగా 16 మండలాలు విలీనం, ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు

1 month ago 4
హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధి పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే. పరిధి పెంపు అంశంపై ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 16 మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో చేరున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు విలీనం కసరత్తు ప్రారంభించారు. అయితే హెచ్ఎండీఏలో చేరే మండలాల్లో భూమలు ధరలు పెరిగాయి. గతంలో లక్షల్లో ఉన్న విలువ ఇప్పుడు కోట్లకు చేరుకుంది.
Read Entire Article