HMDA భారీ లేఅవుట్లు.. ఈ ప్రాంతాలపైనే ఫోకస్, త్వరలోనే ల్యాండ్‌ పూలింగ్‌

9 months ago 14
తెలంగాణ ప్రభుత్వం అదనపు ఆదాయం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో కోకాపేట్, మోకిల వంటి ప్రాంతాల్లో ప్లాట్లను వేలం వేశారు. తాజాగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భారీ లేఅవుట్లు వేసేందుకు రెడీ అవుతోంది. రైతుల నుంచి స్వచ్ఛందంగా వ్యవసాయేతర భూములను సమీకరించి అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ORR, RRR మధ్య వీటిని ఏర్పాటు చేయనుండగా.. సామాన్యులకు ఉందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read Entire Article