HMDA మరో కీలక నిర్ణయం.. ORR పరిధి వరకు డిజిటల్‌ ట్విన్‌ సిటీ..!

1 year ago 24
హైదరాబాద్ నగరాన్ని పోలి ఉన్న మరో డిజిటల్ సిటీ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు 3డీ డిజిటల్ ట్విన్ సిటీ ఏర్పాటుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఇది నగరం యొక్క డిజిటల్ మోడల్, రియల్‌టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. ట్రాఫిక్, ప్రమాద నిర్వహణ, పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల పర్యవేక్షణకు ఇది ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చడంలో ఇది కీలకంగా వ్యహవరించనుంది.
Read Entire Article