Holi: ఈ పాటకు 15 ఏళ్లు.. 16 కోట్ల వ్యూస్.. ఇంకా తగ్గని క్రేజ్.. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా?
5 hours ago
1
హోలీ సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగులో 'రంగు రబ్బా.. రంగు రబ్బా' అంటుంది, దిల్ దివానా ఇలా పలు సాంగ్స్ టాలీవుడ్‌లో బెస్ట్ సాంగ్స్‌గా నిలిచాయి.